మా సమస్యపై జననేత స్పందించారు

కర్నూలు: గంజహళ్లి గ్రామం మెట్ట ప్రాంతం కావడంతో వర్షాలు కురిస్తేనే పంటలు పండుతాయి. మా గ్రామానికి తిర్నకల్‌ గ్రామానికి 6 కిలోమీటర్లు అక్కడి నుంచి హంద్రీనీవా కాల్వ వెళ్తుంది. సుమారు రూ. 2 కోట్లు ఖర్చు చేస్తే మా గ్రామానికి తాగునీటితో పాటు సాగు నీటి సమస్యను కూడా పరిష్కరించవచ్చు. అయినా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. మా సమస్యను ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌కు చెప్పగానే వెంటనే స్పందించి అధికారంలోకి రాగానే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 
Back to Top