చంద్రబాబు దృష్టిలో


బాబు పాలనను తప్పుపట్టడం అంటే రాష్ట్ర ప్రజలను అవమానించడం. 
బాబుపై సిబిఐ ఎంక్వైరీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కక్ష సాధింపు చర్య.
బాబును ఓటుకు నోటు కేసు ను గురించి అడిగితే అది తెలుగు జాతికి జరిగిన అరిష్టం.
బాబు ఫోన్ ట్యాప్ అయ్యిందంటే ఆంధ్రప్రదేశ్ కు అపరాధం
బాబును అవినీతి పరుడు అంటే రాష్ట్రాన్ని కించపరచడం.
బాబుని నిధుల లెక్కలు అడిగితే అది రాష్ట్రానికి జరిగే అన్యాయం.
బాబును ఎవరైనా విమర్శిస్తే అది రాష్ట్ర ప్రజలకు ప్రమాదం.

మొత్తానికి బాబును టచ్ చేస్తే ఎపిని టచ్ చేసినట్టే...
కాస్కోండి..చూస్కోండి...కబ్బడీ కబ్బడీ...
ప్రజలను పిచ్చోళ్లను చేసే ఆటలో అటూ ఇటూ ఉన్నారు బాబూ  మోడీ

తాజా వీడియోలు

Back to Top