జరుగుతున్నది జగన్నాటకం

జగన్ పేరుతో ఉలిక్కిపడే ప్రతి వాడి పాత్రా ఇందులో కీలకం
హత్యారాజకీయాల బూటకం
గత అనుభవాలు నెమరేసుకుంటే వస్తుంది జ్ఞాపకం
మల్లెల బాబ్జీ ఆత్మ చెప్పదా ఉత్తరాలు రాసే హంతకుల సంతకం
ఎన్టీఆర్ వేలు తెగ్గోసిన కత్తి వాడకం
జగన్ భుజాలపై వేసిన వేటు కారకం
కలిపి చూస్తే దొరుకు వాస్తవం
సానుభూతి ప్రాపకం
చంద్రబాబు వ్యాపకం
గరుడ పురాణాల్లో రాసిన జగన్నాటకం
సూత్రధారి పాత్ర బైటపడితే దానిపేరు పచ్చరంగు కీటకం
Back to Top