జగనన్న వసతి దీవెన పథకం కింద 11.03 లక్షల మంది విద్యార్థులకు మేలు చేస్తూ 9,87,965 మంది తల్లుల ఖాతాల్లో ఈ ఏడాది మూడో విడత పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ నగదు రూ.686 కోట్లను సీఎం వైయస్‌ జగన్‌ విడుదల చేశారు.

Back to Top