తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్‌టీయూసీ క్యాలెండర్, డైరీ 2025ను వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైయస్ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి, వైయస్ఆర్ టీయూసీ వైస్ ప్రెసిడెంట్ వై.శ్రీనివాస్, విశాఖ జిల్లా అధ్యక్షుడు అనీల్‌కుమార్, రాజారెడ్డి, కుమార్ రెడ్డి, మెహ్రాజ్, సురేష్, జయకుమార్ రెడ్డి ఎం.రాజేష్, వర్మ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.