నెల్లూరు:టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని నెల్లూరు వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటు అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి అన్నారు.టీడీపీ నేతలు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వివిధ శాఖల అధికారుల సహకారంతోనే పంపిణీ జరుగుతుందన్నారు.మంత్రి నారాయణ అనుచరులు డబ్బు పంచుతున్నా పోలీసులు స్పందించడంలేదన్నారు.