తిరుపతి అభివృద్ధికి మరో కీలక అడుగు

తిరుపతి: తిరుపతి శ్రీనివాససేతు రెండో దశ ఫ్లైఓవర్‌ను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. రూ.684కోట్లతో శ్రీనివాససేతు నిర్మాణంను చేపట్టినట్లు ఆయ‌న తెలిపారు. త్వరితగతిన ఫ్లైఓవర్ మూడో ద‌శ‌ పనులను కూడా పూర్తి చేసి జనవరి నెలాఖరు నాటికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో సీఎం వైయ‌స్‌ జగన్‌ అందిస్తున్న సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top