బయో ఫెర్టిలైజర్స్‌ నియంత్రణకు కేంద్రం అనుసరించే విధానం ఏంటి?

పార్లమెంట్లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ 
 

న్యూ ఢిల్లీ: బయో ఫెర్టిలైజర్స్‌ నియంత్రణకు కేంద్రం అనుసరించే విధానం ఏంటని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌ ప్రశ్నించారు. శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో మంగళవారం బయో ఫెర్టిలైజర్స్‌పై ఎంపీ భరత్‌ పలు ప్రశ్నలు లేవనెత్తారు. మార్కెట్‌లో నాణ్యమైన బయో ఫెర్టిలైజర్స్‌ను అందుబాటులోకి ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు. 

 

Read Also: మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్‌ నిర్మూలనకు చర్యలు  

తాజా ఫోటోలు

Back to Top