వైయ‌స్‌ జగన్‌ పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు

రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు 
 

గుంటూరు:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌లో ఇంటింటికీ సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయ‌ని రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ రెండో రోజు ప్లీన‌రీ స‌మావేశాల్లో శ్రీ‌నివాసులు పరిపాలన-పారదర్శకత తీర్మానంపై చర్చ సందర్భంగా  మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసిన మోసాలేనని రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు.

Back to Top