పవన్‌ తీరుతో కాపు సామాజిక వర్గం నష్టపోతోంది

మంత్రి కొట్టు సత్యనారాయణ
 

రాజమండ్రి: పవన్‌ తీరుతో కాపు సామాజిక వర్గం నష్టపోతోందని మంత్రి కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల్లో సీఎం వైయస్‌ జగన్‌ కాపులకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్‌నే పవన్‌ ఫాలో అవుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్యాకేజీకి పవన్‌ అమ్ముడుపోయారని ఆరోపించారు.

ఏ సీఎం ఇంతలా చేయలేదు: దాడిశెట్టి రాజా
ఏపీ చరిత్రలో కాపులకు ఏ సీఎం ఇంతలా చేయలేదని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top