వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నారు

 గడప గడపకు కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి

నెల్లూరు:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రిపాల‌న‌లో ప్ర‌జ‌లంతా సంతోషంగా ఉన్నార‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, "గడప గడపకు - మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా వెంకటాచలం పంచాయతీలో ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రజలకు వివరించారు.  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో కులాలు, మ‌తాల‌కు అతీతంగా సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయ‌ని చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top