మూడు నెలలకోసారి జిల్లా సమీక్షా

మంత్రి బొత్స సత్యనారాయణ
 

విజయనగరం: ప్రతి మూడు నెలలకు జిల్లా సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమీక్షా సమావేశాలకు అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.అధికారులు స్పష్టమైన నివేదికలతో సమావేశాని రావాలని తెలిపారు. సమావేశానికి హాజరుకాని వారికి నోటీసులు ఇవ్వాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. 
 

Back to Top