నూత‌న‌ ఎమ్మెల్సీల ప్ర‌మాణ‌స్వీకారం

శాస‌న మండ‌లి: ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి స‌భ్యులుగా ఎన్నికైన డీసీ గోవిందరెడ్డి, ఇషాక్‌ బాషా, పాలవలస విక్రాంత్‌ వర్మ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. శాస‌న‌మండ‌లి చైర్మన్‌ మోషేన్‌ రాజు ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ్యుల కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకున్న సంగతి తెలిసిందే.

తాజా ఫోటోలు

Back to Top