డీజీపీకి వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ఫిర్యాదు

విజ‌య‌వాడ‌:  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై వైయ‌స్ఆర్‌సీపీ నేతలు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు.  ఆదివారం  వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, పార్టీ నేతలువిజ‌య‌వాడ‌లో రాష్ట్ర డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డిని క‌లిసి దాడి ఘ‌ట‌న‌పై ఫిర్యాదు చేశారు.  సీఎం వైయ‌స్‌ జగన్‌పై జరిగిన దాడి వెనుక కుట్ర కోణం ఉందని డీజీపీకి వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.  

Back to Top