కాసేపట్లో వరద సహాయక చర్యలపై సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

తాడేపల్లి: వరద సహాయక చర్యలపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ కాసేపట్లో ప్రారంభం కానుంది. గోదావరి జిల్లాల్లో ఏరియల్‌ సర్వే చేసుకున్న సీఎం వైయస్‌ జగన్‌ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గోదావరి వరద ఉధృతి, సహాయక చర్యలపై సీఎం సమీక్షించనున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, రాష్టస్థాయి అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. 

 

తాజా వీడియోలు

Back to Top