కేంద్ర వ్య‌వ‌సాయ మంత్రితో సీఎం వీడియో కాన్ఫ‌రెన్స్‌

తాడేప‌ల్లి: ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌తో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా సమావేశమ‌య్యారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top