చంద్ర‌బాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?

చంద్రబాబు మోసాలపై సీఎం వైయ‌స్ జగన్‌ ట్వీట్
 

క‌ర్నూలు : చంద్రబాబు మోసాలపై ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘2014లో చంద్రబాబు సంతకం చేసి ఇంటింటికీ పంపిన మేనిఫెస్టో మీకు గుర్తుందా?. అందులో ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?. కనీసం ఆ ఐదేళ్లలో రూపాయి అయినా ఆడబిడ్డల అకౌంట్‌లో వేశాడా?. అప్పట్లో ఒక్క హామీ కూడా నెరవేర్చని చంద్రబాబు ఇప్పుడు మళ్లీ సిగ్గులేకుండా మోసం చేసేందుకు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నాడు’’ అంటూ సీఎం వైయ‌స్ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Back to Top