`శాశ్వ‌త భూహ‌క్కు-భూర‌క్ష‌`పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేపల్లి: వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష ప‌థ‌కంపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న సమీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జ‌రిగిన‌ ఈ స‌మావేశానికి భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, స్పెషల్‌ సీఎస్‌లు జి.సాయి ప్రసాద్, వై.శ్రీలక్ష్మి, రజత్‌ భార్గవ, బుడితి రాజశేఖర్, భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఐఏఎస్‌లు సిద్దార్ధ్‌ జైన్, ఏ.ఎండి.ఇంతియాజ్, ప్రవీణ్‌ కుమార్, షన్‌మోహన్, పలువురు ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు.

Back to Top