ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ ల్యాబ్స్‌

ఆంగ్ల మాధ్యమం బోధన సమీక్షలో సీఎం నిర్ణయం

తాడేపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధనపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. నాడు – నేడులో భాగంగా ఇంగ్లిష్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయాలని, బోధనలో సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ విధానాలను పాటించాలని ఆదేశించారు. 
 

Read Also: టీడీపీని కనుమరుగు చేయాలంటే నిమిషం పని

Back to Top