డాన్సింగ్ విత్ డ్రీమ్స్ పుస్త‌కాన్ని ఆవిష్క‌రించిన సీఎం 

తాడేప‌ల్లి: డాన్సింగ్‌ విత్‌ డ్రీమ్స్‌ కవితా సంకలనాన్ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి ఆవిష్క‌రించారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ రాసిన కవితల సంకలనం డాన్సింగ్‌ విత్‌ డ్రీమ్స్‌ పుస్తకాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తన నివాసంలో విడుదల చేశారు. ఆదిత్యనాథ్‌ దాస్‌ సాహిత్యాభిమానాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా తన కవితా సంకలనంలోని ఒక పెయింటింగ్‌ను సీఎస్ ఆదిత్య‌నాథ్ దాస్ సీఎంకు బహూకరించారు. ఈ కార్యక్రమంలో పుస్తక ప్రచురణకర్త రామ్‌ ప్రసాద్ పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top