అమరజీవికి సీఎం వైయస్‌ జగన్‌ ఘన నివాళి

తాడేపల్లి: స్వాతంత్య్ర సమరయోధుడు, అమరజీవి పొట్టి శ్రీరాములుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఘన నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్‌ ఉన్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top