భ‌గ‌వాన్ మ‌హావీర్‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో మ‌హావీర్ జ‌యంతి కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. భగవాన్‌ మహావీరుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి పూల‌మాల వేసి ఘ‌న నివాళుల‌ర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ జైన్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మనోజ్‌ కొఠారి, రమేష్‌ జైన్, రవి కొఠారి, నిర్మల్‌ జైన్, పలువురు జైనులు పాల్గొన్నారు.

Back to Top