సర్దార్ వల్లభ్ భాయి పటేల్‌కు సీఎం వైయస్‌ జగన్‌ నివాళులు

తాడేపలి: భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్‌ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.  సర్దార్ వల్లభ్ భాయి పటేల్  దృఢ సంకల్పం దేశ ఐక్యతకు దారి తీసింది. ఇందుకు భారత దేశం ఆయనకు ఎప్పుడు రుణపడి ఉంటుందని ట్విట్‌ చేశారు.  ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు.
 

Read Also: బాబు నోట్లో ఇసుక

Back to Top