నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం వైయ‌స్ జగన్‌

గుంటూరు: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలో పేర్నాటి రామలింగారెడ్డి కుమారుడు కౌశిక్‌ వివాహ కార్యక్రమానికి సీఎం వైయ‌స్ జగన్‌ హాజరయ్యారు. మండపంలో నూతన దంపతులను సీఎం వైయ‌స్ జగన్‌ ఆశీర్వదించారు. 

Back to Top