సీఎంను క‌లిసిన సివిల్ స‌ర్వీసుకు ఎంపికైన ఏపీ అభ్య‌ర్థులు

తాడేప‌ల్లి: ఆంధ్రప్రదేశ్‌ నుంచి సివిల్‌ సర్వీసెస్‌–2021కి ఎంపికైన అభ్య‌ర్థులు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఏపీ నుంచి సివిల్‌ సర్వీసుకు ఎంపికైన అభ్య‌ర్థులను అభినందించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్.. వారితో కాసేపు ముచ్చటించారు. 

Back to Top