సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న‌ కేబినెట్ భేటీ ప్రారంభం

స‌చివాల‌యం: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం ప్రారంభ‌మైంది. స‌చివాల‌యంలోని మొదటి బ్లాక్‌ కేబినెట్‌ సమావేశ మందిరంలో  ఉదయం 11 గంటలకు మంత్రిమండ‌లి స‌మావేశం ప్రారంభ‌మైంది. కేబినెట్‌ భేటీలో పెన్ష‌న్‌ రూ.3 వేలు పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, ఆరోగ్యశీని రూ. 25 లక్షలకు విస్తరించే నిర్ణయం, కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఆమోదం, తుపాను నష్టంపై ప్రభుత్వ సహాయం స‌హా కేబినెట్ భేటీలో ప‌లు కీల‌క‌ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Back to Top