కేబినెట్‌ మీటింగ్‌.. కీలక నిర్ణయాలకు ఆమోదం

 

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్‌ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. చేనేతకు ఏడాదికి రూ. 24 వేల ఆర్థిక సాయం, వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ. 10 వేలు, న్యాయవాదులకు రూ.5 వేలు ప్రోత్సాహకం. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల కార్పొరేషన్‌ ఏర్పాటు, జిల్లాల వారీగా వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Read Also: ప్రజలకు ఆపద కలిగినప్పుడల్లా మొదట గుర్తుకు వచ్చేది పోలీసే

తాజా ఫోటోలు

Back to Top