నేటి నుంచి ఇతర రాష్ట్రాలో ఆరోగ్యశ్రీ వర్తింపు

పథకాన్ని ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌
 

అమరావతి: పేదలకు నేటి నుంచి ఆరోగ్యశ్రీ అందుబాటులోకి వచ్చాయి. నేటి నుంచి ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోనూ ఎంపిక చేసిన ఆసుపత్రిల్లో ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయంతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 

Read Also: రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలు

Back to Top