తాడేపల్లి: రాష్ట్రంలోని 26 జిల్లాలకు సంబంధించి ఇన్‌చార్జ్ మంత్రులను ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ఆదేశాల మేరకు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రుల నియమకాలు జరిగాయి. 26 జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు వీరే.. గుంటూరు - ధర్మాన ప్రసాదరావు కాకినాడ - సీదిరి అప్పల రాజు శీకాకుళం - బొత్స సత్యనారాయణ అనకాపల్లి - రాజన్న దొర ఏఎస్‌ఆర్‌ఆర్ - గుడివాడ అమర్నాథ్ విజయనగరం - బూడి ముత్యాల నాయుడు పశ్చిమ గోదావరి - దాటిశెట్టి రాజా ఏలూరు - పినిపె విశ్వరూప్ తూర్పుగోదావరి - చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ ఎన్టీఆర్ - తానేటి వనిత పల్నాడు - కారుమూరి వెంకట నాగేశ్వరరావు బాపట్ల - కొట్టు సత్యనారాయణ అమలాపురం - జోగి రమేష్ ఒంగోలు - మేరుగ నాగార్జున విశాఖపట్నం - విడదల రజిని నెల్లూరు - అంబటి రాంబాబు కడప - ఆదిమూలపు సురేష్ అన్నమయ్య - కాకాణి గోవర్థన్‌రెడ్డి అనంతపురం - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కృష్ణా - ఆర్కే రోజా తిరుపతి - నారాయణ స్వామి నంద్యాల - అంజాద్ బాషా కర్నూలు - బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సత్యసాయి - గుమ్మనూరి జయరాం చిత్తూరు - కేవి ఉషాశ్రీ చరణ్ పార్వతీపురం - గుడివాడ అమర్నాథ్