ముఖ్య‌మంత్రిని క‌లిసిన నూత‌న డీజీపీ

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డిని ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌ రెడ్డి తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి పుష్ప‌గుచ్ఛం అంద‌జేసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Back to Top