సీఎంకు ఏపీ కమర్షియల్‌ టాక్సెస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ కృత‌జ్ఞ‌త‌లు

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డిని ఏపీ కమర్షియల్‌ టాక్సెస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. గ్రూప్ - 2 సర్వీసెస్‌లో జీఎస్టీ ఆఫీసర్లకు గెజిటెడ్‌ హోదా కల్పించినందుకు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను క‌లిసిన వారిలో ఏపీ కమర్షియల్‌ టాక్సెస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కేఆర్‌.సూర్యనారాయణ, జనరల్‌ సెక్రటరీ జీఎం.రమేష్‌కుమార్, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బి.విద్యాసాగర్, ట్రెజరర్‌ జీఆర్‌వీ.ప్రసాద్‌ తదితరులు ఉన్నారు. 

తాజా వీడియోలు

Back to Top