జగనన్న గోరుముద్ద మెనూలో మరో న్యూట్రియెంట్‌ ‘రాగిజావ’

తాడేప‌ల్లి: జగనన్న గోరుముద్దలో మరో న్యూట్రియెంట్‌ రాగిజావ చేరింది. మధ్యాహ్న భోజన పథకంలో మార్చి 2 నుంచి రాగిజావ ఇవ్వనున్నారు. పిల్లలకు ఐరన్‌, కాల్షియం లోపాలు లేకుండా నివారించడానికి రాగిజావను చేరుస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ కార్యక్రమంలో  శ్రీ సత్యసాయి ఛారిటబుల్‌ ట్రస్టు భాగస్వామ్యం కానుంది. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో విద్యాశాఖ అధికారులు, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టు ప్రతినిధులు ఎంఓయూ చేసుకున్నారు.

తాజా వీడియోలు

Back to Top