మెల్‌బోర్న్‌ స్టేడియంలో మెరిసిన వైయస్‌ఆర్‌ సీపీ జెండా

హైదరాబాద్‌: ఆస్ట్రేలియా – భారత్‌ మధ్య జరుగుతున్న మూడో వన్డేకు ఆతిధ్యమిస్తున్న మెల్‌బోర్న్‌ స్టేడియంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా రెపరెపలాడింది. స్టేడియం గ్యాలరీలో వైయస్‌ఆర్‌ సీపీ జెండా మెరిసింది. వైయస్‌ఆర్‌ సీపీ అభిమానులు వన్డే మ్యాచ్‌కు భారీగా తరలివచ్చి పార్టీ జెండా ఊపుతూ కేరింతలు కొట్టారు. క్రీడా అభిమానులు వైయ‌స్ఆర్‌సీపీ జెండాను ఆస‌క్తిక‌రంగా తిల‌కించారు. మీడియా చాన‌ల్స్ వైయ‌స్ఆర్‌సీపీ జెండాను ప్ర‌త్యేకంగా చూపించాయి. 

 

తాజా వీడియోలు

Back to Top