రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్‌పాలసిని డిక్లేర్‌చేయడం జరిగింది. దాని కంటే ముందుఉన్న పాలసిలో అవకతవకలు ఉన్నాయి. ముఖ్యమంత్రికి బోత్స సత్యనారాయణకి వివాదం రావడం వల్లా ఏసీబీ దాడులు జరిగి చిన్నఅధికారులును అరెస్ట్‌చేయడం జరిగింది.నాకు మధ్యందుకాణాలున్నాయి అని బోత్సగారు చెప్పిన ఎందుకుచర్యలు తీసుకోలేదు అలాగే నున్నా రమణ అనే వ్యక్తి మోపిదేవి వెంకటరమణగారికి 10 లక్షల లంచం ఇచ్చానని చెబితే నిండు సభలో అతనికి క్లీన్ చీట్ ఇచ్చారు. ఇంతకు ముందు ఉన్న పాలసీలో తప్పులు అవకతవకలు లేకపోతే కోత్త పాలసి ఎందుకు. ఈ పాలసి ప్రజలకు మంచిచేసే పాలసి కాదు..చంద్రబాబు గారు మాట్లాడుతూ అసలు ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్యహంచాలి అని ఏంప్లాయిస్ జనరేట్ అవుతుంది అంటున్నారు. కాని ఇప్పుడు పని చేస్తున్న ఉద్యోగ్రస్తుల పరిస్ధితి ఏంటి... వారికి జివనోపాదిపోదా... ఎసీబీ రైడ్ జరిగిన తర్వాత ఈ మంత్రుల విషయంలోఫ్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉంది. వారి మీద చర్చలు తీసుకోడానికి ఎందుకు వెనుకాడుతుంది.మంత్రమీద చర్యలు తీసుకుంటే మా ప్రభుత్వం పడిపోద్ది కాబట్టి మేము చర్యలు తీసుకోం. అని చెప్పమనండి. సిండికేట్లను చేడించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది, లిక్కర్ మాఫీయాలు రాజ్యంఏలుతున్నాయి. అదే జగన్‌మోహన్‌రెడ్డిగారు ఓదార్పుయాత్రలో స్పష్టంగా చెప్పారు మండలకేంద్రాల్లోనే మద్యం దుకాణాలు ఉంటాయి గ్రామాల్లో బెల్టుషాపులు లేకుండా చేస్తామని చెప్పారు.
వర్షాలువచ్చే పరిస్ధితిలో ప్రభుత్వం దగ్గర ఎరువులు లేవు,కరెంట్‌లేదు, రైతులకు భ్యాంక్ రుణాలు ఇవ్వడంలేదుబ్యాంక్ అధికారులుసమావేశాల్లోలేచి వెళ్ళిపోయారు.ఒక సమావేశంలో రఘువీరరెడ్డే సమావేశంలో లేచి వెళ్ళిపోయారు రైతుల విషయంలో స్పష్టమైన అవగాహన లేకపోవడం వల్లా ఈ ఫ్రబుత్వాన్ని ప్రజలు నమ్మడంలేదు. అందరికి మేలుచేసే పార్టీకి ప్రజలు పట్టం కడతారు.