వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శుల నియామ‌కం

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేర‌కు వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శుల‌ను నియ‌మిస్తూ పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

  • శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన కిల్లి వెంక‌ట గోపాల స‌త్య‌నారాయ‌ణ‌
  • అన‌కాప‌ల్లి జిల్లాకు చెందిన బొడ్డేడ ప్ర‌సాద్‌ల‌ను రాష్ట్ర కార్య‌ద‌ర్శులుగా నియ‌మించారు.
  • ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా చుండూరి ర‌విని నియ‌మించారు.
Back to Top