తేది:16-08-2012 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం రాష్ట్ర కన్వీనర్ శ్రీ నేమూరి నవీన్ గౌడ్ వ్యక్తిగత కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేశారు.ఇట్టి రాజీనామాను పార్టీ అద్యక్షులు ఆమోదించిన దరిమిల ప్రకటించడం జరిగింది.