కాశీరావుపేటలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం

చిత్తూరు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని కాశీరావుపేట‌కు చేరుకుంది. ఈ సంద‌ర్భంగా గ్రామ‌స్తులు జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. గ్రామస్తుల‌తో వైయ‌స్ జ‌గ‌న్ మ‌మేక‌మై వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు.
Back to Top