<br/>నెల్లూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర వెయ్యి కిలోమీటర్లకు చేరువలో ఉంది. మరి కాసేపట్లో వైయస్ జగన్ పాదయాత్ర సైదాపురం మండలంలోకి ప్రవేశిస్తుంది. తద్వారా ప్రజాసంకల్పయాత్ర ద్వారా ఆయన 1000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకుంటారు. ఈ సందర్భంగా సైదాపురం వద్ద విజయ స్థూపాన్ని ఏర్పాటు చేశారు.