<br/>విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ కొద్దిసేపటి క్రితమే నెల్లమర్ల పట్టణంలోకి అడుగుపెట్టారు. పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాదిగా జనం తరలిరావడంతో జనసంద్రమైంది. జననేతకు స్థానికులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.