గొల్లనపల్లి చేరుకున్న వైయస్‌ జగన్‌


కృష్ణా జిల్లా: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర గొల్లనపల్లి గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా రైతులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.
 

తాజా వీడియోలు

Back to Top