చిన్నారికి వైయస్‌ జగన్‌ అక్షరాభ్యాసం..

శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఒక చిన్నారికి అక్షరాభ్యాసం చేయించారు వైయస్‌ జగన్‌.ఆ చిన్నారుల అభ్యర్థనపై ఆ చిన్నారికి పలకపై అఆలు దిద్దించారు.వైయస్‌ జగన్‌ చేత తమ బిడ్డకు అక్షరాభాస్యం చేయించాలని ఎదురుచూసామని, నేడు అది నెరవేరిందని తల్లిదండ్రులు ఆనందవ్యక్తం చేశారు.  వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top