<br/>గుంటూరు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 122వ రోఎజు షెడ్యూల్ ఖరారైంది. బుధవారం వైయస్ జగన్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలోని బస ప్రాంతం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రామకృష్ణాపురం, నందిగామ్, గుడిపూడి కాలనీ, గుడిపూడి వర కు పాదయాత్ర కొనసాగుతుంది. గుడిపూడి వద్ద బీసీలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తారు.