వైయ‌స్ జ‌గ‌న్‌కు ఫొటోగ్రాఫ‌ర్ల విన‌తి

చిత్తూరు:  ఫొటో గ్రాఫ‌ర్స్ అసోయేసియేష‌న్ నాయ‌కులు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు. త‌మ‌ను అసంఘ‌టిత రంగ కార్మికులుగా గుర్తించాల‌ని కోరారు. అంద‌రికీ ఇళ్ల స్థ‌లాలు, ప‌క్కా ఇల్లు మంజూరు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. వారి స‌మ‌స్య‌లు వైయ‌స్ జ‌గ‌న్ సావ‌ధానంగా విన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top