ప్రారంభమైన పాదయాత్ర

శ్రీకాకుళం:  ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజా
మానిఫెస్టోను రూపొందించేందుకు పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్
మోహన్ రెడ్డి తన 330 వ రోజు నాటి యాత్రను పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు క్రాస్
నుంచి ప్రారంభించారు. జననేత వెంట వేలాది మంది నడుస్తూ తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు.
నేటి సాయంత్రం మెళియాపుట్టిలో బహిరంగ సభ జరగనుంది.

తాజా వీడియోలు

Back to Top