వైయస్‌ జగన్‌ను కలిసిన గంగిరెద్దుల కుల సంక్షేమం నేతలు

శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని గంగిరెద్దుల కుల సంక్షేమ సంఘం నేతలు కలిశారు. సంచార జాతిగా ఉన్న తమకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని ప్రతిపక్ష నేతకు ఫిర్యాదు చేశారు. 
 

తాజా వీడియోలు

Back to Top