జననేత వైయస్‌ జగన్‌ను కలిసిన అంధ టీచర్‌ శంకర్‌

విశాఖః గిడిజాలకు చెందిన అంధ టీచర్‌ శంకర్‌ వైయస్‌ జగన్‌ కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు.  పాఠ్య పుస్తకాలు బ్రెయినీ లిపిలో కూడా అచ్చువేయించాలని కోరారు. అంధులకు ఉద్యోగవకాశాలు పెంచాలన్నారు.పోటీ పరీక్షాల మెటిరియల్‌ కూడా బ్రెయినీ లిపిలో అందించాలన్నారు. అంధ మహిళా టీచర్లకు రక్షణ కరువైందన్నారు. వైయస్‌ జగన్‌ ఆప్యాయంగా సమస్యలు విని భరోసా ఇచ్చారు. 


తాజా ఫోటోలు

Back to Top