వైయస్‌ జగన్‌ను కలిసిన ఆటో డ్రైవర్‌ దంపతులు

 
విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో మంగళవారం ఆటోడ్రైవర్‌ దంపతులు వైయస్‌ జగన్‌ను కలిశారు. తల సేమియాతో బాధపడుతున్న తమ కుమారుడికి నడక రావడం లేదని జననేతకు తమ బాధ చెప్పుకున్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top