101వ రోజు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం

ప్రకాశం: ప్రజా సంకల్ప యాత్ర 101వ రోజు షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. శుక్రవారం ఉదయం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి మండలం నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి చిమలమ్రరి, మంచికలపాడు, బండ్లమూడి, తో్రరగుడిపాడు క్రాస్, బండ్లమూడి కాలనీ వరకు సాగుతుంది. 12 గంటలకు మధ్యాహ్న భోజన విరామం ఉంటుంది. 3 గంటలకు వైయస్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. అక్కడి నుంచి పల్లమల్లి, గడిప్రత్తివారిపాలెం వరకు పాదయాత్ర సాగుతుంది.
 

తాజా ఫోటోలు

Back to Top