దోమాడ గ్రామంలో గడపగడపకు వైయస్‌ఆర్‌

పెదపూడి: మండలంలోని దోమాడ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు గడపగడపకు వైఎస్సార్‌ కార్యక్రమం నిర్వహించనున్నామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గాజంగి వెంకటరమణ తెలిపారు. ఆయన శహపురం గ్రామంలో మంగళవారం మాట్లాడుతూ వైయస్‌ఆర్‌ సీపీ నియోజకవర్గం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగే  ఈ కార్యక్రమానికి మండలంలోని గ్రామాలతోపాటు  నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. 

Back to Top