వైయస్‌ఆర్‌సీపీ జెండా ఎగురవేద్దాం

పశ్చిమగోదావరి:  జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైయస్‌ఆర్‌సీపీ జెండాను ఎగురవేద్దామని గాదిరాజు సుబ్బారాజు పిలుపునిచ్చారు. భీమవరం సభలో ఆయన మాట్లాడారు. తాను పార్టీ చేరిన నాటి నుంచి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వైయస్‌ఆర్‌సీపీ అభిమానులందరికీ కృతజ్ఞతలు.

తాజా ఫోటోలు

Back to Top